‘యాత్ర’: రాజన్నను గుర్తుచేస్తూ వీడియో వైఎఆర్ బయోపిక్ మూవీ ‘యాత్ర’ భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మరో వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులో దివంగత నేత వైఎస్‌ను గుర్తుచేశారు.
No comments:
Post a Comment