Lovers Day: లవర్స్ డే ముందే ‘లవర్స్’ రచ్చ
అసలే
ఈ వారం అంతా వాలెంటైన్స్ డే వీక్.. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం
కావడంతో వారమంతా సంబరాలకు రెడీ అయ్యారు లవర్స్. రోజ్ డే.. ప్రపోజ్ డే..
చాకోలేట్ డే.. టెడ్డీ డే.. ప్రామిస్ డే.. హగ్ డే.. కిస్ డే.. చివర్లో
వాలంటైన్స్ డే.. ఇలా ఒక్కోరోజు ఒక్కోపండగన్నమాట. అయితే ఎప్పుడో చివర్లో
అంటే ఫిబ్రవరి 13న చేసుకోవాల్సిన కిస్ డేని ముందే సెలబ్రేట్ చేసుకుంటూ
ముద్దుల్లో మునిగిపోతుంది వింక్ బ్యూటీ ప్రియా వారియర్.
No comments:
Post a Comment