
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న అభ్యర్థులు ఆధార్, క్యాస్ట్ సర్టిఫికెట్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్‌లు ఆరు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో న్యాక్ ఆఫీసులో సంప్రదించాలి. ఇతర వివరాలకు 79890 50888,83286 22455 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని న్యాక్ తెలియజేసింది.
అర్హతలననుసరించి కోర్సులు:
* పదోతరగతి పాస్, ఫెయిల్ అయిన అభ్యర్థులకు ప్లంబింగ్ అండ్ శానిటేషన్, పెయింటింగ్ అండ్ డెకరేషన్, వెల్డింగ్, ఎలక్ట్రికల్ అండ్ లైటింగ్, డ్రైవాష్ అండ్ సీలింగ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు.
* ఇంటర్, ఐటీఐ విద్యార్హత ఉన్నవారికి ల్యాండ్ సర్వేయర్, జనరల్ వర్క్స్, సూపర్‌వైజర్ కోర్సుల శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చు.
* డిగ్రీ విద్యార్హత ఉన్నవారు స్టోర్ కీపర్ కోర్సులో శిక్షణకు అర్హులు.
No comments:
Post a Comment