Miss World 2017 : ప్రపంచ
సుందరి కీరిటం గెలుచుకున్న మానుషి చిల్లర్ ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్ గా అవతారం
ఎత్తింది.
22 ఏళ్ల మానుషి చిల్లర్ తన అందాన్ని కాపాడుకునేందుకు హెల్తీ
డైట్ తో పాటు ఫిట్ నెస్ మెయిన్ టెయిన్ చేయడమే అసలు రహస్యమని చెబుతోంది.
ముఖ్యంగా సమ్మర్ లో తన వర్కౌట్ కోసం ఈత కొలనునే ఆశ్రయిస్తానని మానుషి
చెబుతోంది.
ప్రతీ ఒక్కరూ తమ ఫిట్ నెస్ మీద దృష్టి పెడితే శరీరం నిత్యం
యవ్వనంతో తొణికిసలాడుతుందని సహా ఇస్తోంది.
No comments:
Post a Comment