ఈ ఫెస్టివల్‌లో మరోసారి అందర్నీ ఆకట్టుకుంది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె.( ఫోటో ఇనస్టాగ్రామ్)
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందైమన సినీతారలంతా వెరైటీ డ్రెస్సులతో రెడ్ కార్పెట్‌పై సందడి చేస్తున్నారు.
ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్, దీపికా పదుకొణే ఇప్పటికే రెడ్ కార్పెట్‌పై డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌తో మెరిసారు.
తొలి రోజు వైట్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో మెరిసిన దీపికా పదుకొణే రెండో రోజు గ్రీన్ కలర్ గియాంబాటిస్టా వాలీ గౌన్ తో పాటు పింక్ హెడ్ బ్యాండ్ ధరించి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది
No comments:
Post a Comment